9666632323
V.Madugula Constituency, Anakapalli Parliament, VSP.
Home
About
News & Events
Gallery
Downloads
Contact Us
Open Menu
Home
About
News & Events
Gallery
Downloads
Contact Us
News
Home
News
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41
తేది: 09-04-2024
2024-04-12 14:49:44
తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52
మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40
మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం మారేపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-01 12:07:54
CM రమేష్ గారికి స్వాగతం సుస్వాగతం.
2024-03-29 14:49:25
Happy Birthday Ram Charan Garu
2024-03-27 11:22:48
కే కోటపాడు మండల జనసేన పార్టీ కార్యాలయంలో NDA ఉమ్మడి అభ్యర్థి శ్రీ పైలా ప్రసాద్ రావు గారి పరిచయ వేదిక కార్యక్రమం.
2024-03-27 11:17:44
ఎం కోడూరు గ్రామంలో ఉన్న దుర్గామాత ఆలయానికి 20,000 విరాళం అందించిన రాయపురెడ్డి
2024-03-22 15:28:50
మాడుగుల నియోజకవర్గం లో ఇటీవల నియోజకవర్గ అసెంబ్లీ జనసేన
2024-03-20 15:17:42
దేవరపల్లి మండల జనసేన పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జనసేన పార్టీ శ్రీ పైలా ప్రసాద్ రావు గారి పరిచవేదిక కార్యక్రమం.
2024-03-20 15:15:48
మాడుగుల నియోజకవర్గం లో ఇటీవల నియోజకవర్గ అసెంబ్లీ జనసేన
2024-03-19 14:56:38
మాడుగుల నియోజవర్గ నాలుగు మండలాల ముఖ్య నాయకులతో రానున్న భవిష్యత్తు ఎన్నికల దృశ్య చర్చించడం జరిగింది.
2024-03-19 14:53:47
శ్రీ సీతారాముల వారి తీర్థ మహోత్సవం కి 5000 దన సహాయం చేసిన రాయపురెడ్డి
2024-03-19 14:53:27
జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాడుగుల నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో జెండా వందన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి.
2024-03-14 15:09:36
మాడుగుల నియోజకవర్గ 4 మండలాల అధ్యక్షులకు జిల్లా కమిటీ సభ్యులకు సీనియర్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా ఉదయం 8:30 గంటలకల్లా ఘాట్ రోడ్డు జంక్షన్ వద్ద జనసేన పార్టీ కార్యాలయంకు విచ్చేసి జెండా వందన కార్యక్రమం చేసుకొని అనంతరం నియోజకవర్గ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
2024-03-13 12:28:54
మాడుగుల నియోజకవర్గ కార్యవర్గ సమావేశం
2024-02-27 15:57:39
రేపు చీడికాడ పార్టీ కార్యాలయంలో నాలుగు మండలాల కార్యవర్గ సమావేశం
2024-02-26 16:49:48
మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం పెదనందిపల్లిలో ఈనెల 20వ తారీకు జరగబోయే నారా లోకేష్ గారి శంఖారావం మీటింగ్
2024-02-21 11:41:36
Meeting with Nara Lokesh Garu
2024-02-21 11:05:43
శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం అభివృద్ధి
2024-02-16 11:21:46
Paper clippings
2024-02-08 19:02:20
ఈరోజు జరిగిన రా కదలిరా సభలో
2024-02-08 19:01:47
చీడికాడ మండలం కొత్తపల్లి గ్రామంలో రా కదిలిరా సభ కోసం జనసేన తెలుగుదేశం పార్టీల నాయకుల ముఖ్య సమావేశం .
2024-02-08 19:00:54
మాడుగుల మండలం గాధిరేయి గ్రామంలో రా కదలిరా (5న) సభ కోసం జనసేన తెలుగు దేశం పార్టీల నాయకులు ముఖ్య సమావేశం.
2024-02-08 18:59:57
మాడుగుల మండల కమిటీలు వేయడం కోసం ఈరోజు మాడుగుల మండలం మీటింగ్ జరిగింది.
2024-01-26 14:55:13
హ్యాపీ రిపబ్లిక్ డే
2024-01-26 11:37:10
శ్రీశ్రీశ్రీ సీతారాముల వారి తీర్థమహోత్సవం సందర్భంగా L. పొన్నవోలు పంచాయతీ నరసయ్య పేట*(దిబ్బురు) గ్రామంలో గ్రామ పెద్దలు,మరియు జనసైనికులు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది.
2024-01-25 16:04:35
శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
2024-01-23 17:14:21
జనసేన క్యాలెండర్ ఆవిష్కరణ
2024-01-22 10:18:12
మాడుగుల మండలం పోతనపూడి అగ్రహారం పంచాయతీ కొండయ్యపాలెం గ్రామంలో శ్రీ రాముల వారి తీర్థ మహోత్సవం
2024-01-19 11:58:35
చింతలూరు గ్రామంలో మన ఊరు మన ఆట ముగ్గుల పోటీలు కార్యక్రమం.
2024-01-19 11:57:54
వొమ్మలి కోలాటం టీమ్ కు జనసేన పార్టీ తరఫున యూనిఫాం చీరలు ఇచ్చినందుకు గాను చిరు సన్మానం అందుకోవడం జరిగింది.
2024-01-17 15:02:41
కింతాడు పంచాయతీకి క్రికెట్ కి అందజేసిన బాలి బోయిన సంతోష్ గారు
2024-01-17 15:02:25
ఎం కోడూరు గ్రామంలో మన ఊరు మన ఆట ముగ్గుల పోటీలు కార్యక్రమం.
2024-01-17 15:02:03
మాడుగుల మండలం పోతన పూడి అగ్రహారం గ్రామంలో మన ఊరు మన ఆట కార్యక్రమం.
2024-01-17 15:01:30
దేవరపల్లి మండలంలో ములకలాపల్లి గ్రామ జనసేన నాయకులు సురేష్ గారి ఆధ్వర్యంలో మరియు దేవరపల్లి మండల జనసేన అధ్యక్షులు శ్రీ గొర్రుపోటు రామ్మూర్తి నాయుడు గారి నేతృత్వంలో , సహాయ సహకారాలతో మన ఊరు మన ఆట కార్యక్రమం నిర్వహించడం జరిగింది .
2024-01-17 15:01:09
చీడికాడ మండలం ఎల్బీ పట్నం గ్రామంలో యాళ్ళ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట ముగ్గుల పోటీలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది .
2024-01-17 15:00:28
కె. కోటపాడు మండలం కె.సంతపాలంలో జనంలోకి జనసేన నిర్వహించిన రాయిపురెడ్డి కృష్ణ
2024-01-11 16:48:47
కె. కోటపాడు మండలం కె.సంతపాలంలో జనంలోకి జనసేన నిర్వహించిన రాయిపురెడ్డి కృష్ణ
2024-01-11 16:48:04
కే కోటిపాడు మండలం గొట్లం గ్రామంలో జన సేన నాయకులు చిన్న వాళ్ళ నాన్నగారు అప్పారావు గారి జ్ఞాపకార్థం వారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
2024-01-08 15:07:55
చింతలూరులో జనంలోకి జనసేన నిర్వహించిన రాయిపురెడ్డి కృష్ణ
2024-01-08 14:32:27
అవురవాడ పంచాయతీ 14 గ్రామాలు జనసైనికులు ఆత్మీయ సమావేశం .
2023-12-29 19:59:41
సాయి కోసం మాడుగుల పోలీస్ స్టేషన్లో సిఐ గారికి వినతిపత్రం అందజేసిన జనసేన తెలుగుదేశం నాయకులు
2023-12-16 22:55:32
బాధితుడు సాయికి న్యాయం చేయాలని స్థానిక ఎమ్మార్వో గారికి వినతిపత్రం అందజేసిన జన సేన & తెలుగు దేశం నాయుకులు
2023-12-16 22:54:43
అంగన్వాడీ వర్కర్ల నిరసన దీక్షకు మద్దతు తెలిపిన రాయపురెడ్డి కృష్ణ
2023-12-16 22:43:30
అంగన్వాడి వర్కర్స్ &హెల్పర్స్ యూనియన్ వారికి అండగా ఉంటాం "జనసేన మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త : రాయపు రెడ్డి కృష్ణ
2023-12-15 20:54:21
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారిని కలిసిన రాయపురెడ్డి కృష్ణ గారు
2023-05-14 04:17:19
సంతపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన జనసేన ఫ్లెక్సీస్
2023-05-14 04:08:14
కే సంతపాలెం గ్రామంలో శ్రీ పెదనాగమాంబ పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
2023-05-14 04:05:42
జనసేన పార్టీ వార్డ్ మెంబర్ శ్రీ పడాల చాణిక్య గారి వివాహ వేడుకల్లో శ్రీ రాయిపురెడ్డి కృష్ణ గారు
2023-05-14 04:02:36
బోయపాడు గ్రామంలో పెళ్లి వేడుకల్లో రాయపు రెడ్డి కృష్ణ గారు
2023-05-14 03:58:49
సేనాపతి వారి వివాహ వేడుకల్లో రాయపరెడ్డి కృష్ణ గారు
2023-05-14 03:55:02
కోణం సంతలో మజ్జిగ పంపిణీ
2023-05-14 03:46:10
కే సంతపాలం శ్రీ దుర్గా నాగమాంబ పండగకి రాయిపురెడ్డి ఆర్థిక సాయం
2023-05-14 03:44:13
తిమిరం సంతలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
2023-05-14 03:40:01
జనసేన పార్టీ క్యాలెండర్ 2023 గోటివాడ అగ్రహారం గ్రామంలో జన సైనికులుకు అందించడం జరిగింది.
2023-01-03 18:41:38
గొటివాడ అగ్రహారంలో గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం చాలా చురుగ్గా పాల్గొంటున్నాయి దేవి ప్రసాద్
2023-01-03 18:40:17
గొటివాడ అగ్రహారంలో గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం చాలా చురుగ్గా పాల్గొంటున్నాయి గణేష్
2023-01-03 18:39:26
నూతన సంవత్సర సందర్భంగా గొటివాడ అగ్రహారం గ్రామానికి వాలీబాల్ కిట్
2023-01-03 18:36:39
గిరిజన గ్రామానికి వాలీబాల్ కిట్
2023-01-03 18:35:09
ఎం కోడూరు లో ఉన్న చర్చికి క్రిస్మస్ కానుక
2023-01-03 18:34:08
మాడుగుల నియోజిక వర్గ పార్టీ కార్యలయ ప్రారంబానికి విచేస్తున్న శ్రీమతి బీసెట్టి వసంత లక్ష్మి గారికి స్వాగతం
2022-10-31 16:00:37
మాడుగుల నియోజిక వర్గ పార్టీ కార్యలయ ప్రారంబానికి విచేస్తున్న శ్రీ రాజాన వీర సూర్య చంద్ర గారికి స్వాగతం
2022-10-31 15:55:52
మాడుగుల నియోజిక వర్గ పార్టీ కార్యలయ ప్రారంబానికి విచేస్తున్న చోడవరం నియోజిక వర్గం ఇంచార్జ్ శ్రీ PVSN రాజు గారికి స్వాగతం
2022-10-31 15:54:24
మాడుగుల నియోజిక వర్గ పార్టీ కార్యలయ ప్రారంబానికి శ్రీ కాధ శ్రీను గారికి స్వాగతం
2022-10-31 15:52:51
మాడుగుల నియోజిక వర్గ పార్టీ కార్యలయ ప్రారంబానికి శ్రీ పరచూరి భాస్కర్ రావు గారికి స్వాగతం
2022-10-31 14:58:43
మాడుగుల నియోజిక వర్గ పార్టీ కార్యలయ ప్రారంబానికి శ్రీ కోన తాతారావు గారికి స్వాగతం
2022-10-31 14:58:08
జనసేన పార్టీ విశాఖ జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ శ్రీ పీతల మూర్తి యాదవ్ గారితో ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది.
2022-10-31 14:42:43
బీమిలి నియోజికవర్గ ఇంచార్జ్ శ్రీ పంచకర్ల సందీప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
2022-10-31 14:31:55
జనసేన పార్టీ PAC సబ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో
2022-10-31 14:08:38
జనసేనాని కి మాడుగుల ప్రజల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ప్రతిమ అందజేత.
2022-10-31 14:04:17
జనసేన అధినేత చేతులు మీదగా రాయపురెడ్డి కృష్ణ కు సత్కారం.
2022-10-31 14:00:31
Happy Birthday Nagababu Garu
2022-10-29 19:31:52
Thank you all
2022-10-29 19:07:18
జనసేనాని ఉత్తరాంధ్ర పర్యటన.
2022-10-29 19:05:14
నా సేన కోసం నా వంతు.
2022-10-29 19:03:14
Happy Birthday Chiranjeevi Garu
2022-10-29 19:02:53
Happy Birthday Sundarapu Vijay Kumar Garu
2022-10-29 19:02:22
Day 7
2022-10-29 18:55:52
Day 6
2022-10-29 18:55:18
Day 5
2022-10-29 18:54:40
Day 4
2022-10-29 18:53:59
Day 3
2022-10-29 18:52:37
Day 2
2022-10-29 18:52:01
Day 1
2022-10-29 18:51:10
జనసేన అధ్యక్షులు శ్రీ PawanKalyan గారు జనసేన పార్టీ కి 5 కోట్లు విరాళం శ్రీ A.V. రత్నం గారికి అందించారు. ఆత్మహత్యా చేసుకున్నా ప్రతీ రైతాంగానికి ఉపయోగపడే విధంగా వారి కుటుంబాలను ఆదుకునే విధంగా ఈ కార్యక్రమం మొదలౌతుంది.
2022-04-06 19:42:34
జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మన మాడుగుల నియోజవర్గ ప్రజలు మరియు నాయకుల తరపున హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు
2022-04-06 18:33:41
బాదుడే... బాదుడు! పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం రద్దు చెయ్యాలి. శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయాలలో వినతి పత్రాలు సమర్పించనున్న జనసేన పార్టీ ప్రతినిధులు. రండి... కలెక్టర్ కార్యాలయాలకి తరలిరండి
2022-04-06 17:34:58
విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం
2022-04-06 17:32:06
హైదరాబాద్ శిల్పకళావేదికపై నుండి చెబుతున్నాను రెంకోజీ టెంపుల్ లో ఉన్న నేతాజీ అస్తికలను రెడ్ ఫోర్ట్ (ఎర్రకోట) లో తీసుకొచ్చి పెట్టాలి. దీనిపై మీరందరూ #RenkojiToRedFort #BringBackNetajiAshes హ్యాష్ ట్యాగ్ ద్వారా గొంతు కలపండి - #JanaSenaParty అధినేత శ్రీ #PawanKalyan గారు.
2022-04-06 17:31:33
ఈరోజు ఉత్తరాంధ్ర జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ తమ్మిరెడ్డి శివశంకర గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, రాయపురెడ్డి కృష్ణ గారు శాలువా కప్పి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది మరియు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు జరగబోయే కార్యక్రమాలు వాటికోసం చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు
2022-03-24 00:09:30
జనసేనపార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు 20.03.2022 నుండి 27.03.2022 వరకు పొడిగించడమయినది. క్రియాశీల వాలంటీర్లు అందరూ ఈ విషయాన్ని గమనించి, నియోజకవర్గాలలో జనసైనికులకు తెలియజేయవలసినది గా కోరుతున్నాం.
2022-03-21 19:23:22
జనసేన అధికారంలోకి వచ్చాక
2022-03-21 19:22:30
రాయపాటి అరుణ జనసేన పార్టీ కి ఒక తరగని అస్తి, పెట్టని కోట గోడ. అమెకు శుభాభినందనలు. భవిష్యత్తులో చక్కటి ఉన్నత స్థాయిలోకి రావాలని, తద్వారా సమాజంలో ఒక మార్పులో భాగస్వామి అవుతుంది అని ఆశిస్తున్నాను
2022-03-18 21:11:59
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ఛలో అమరావతి ఉచితం గా బస్సు సౌకర్యం కలిపించబడును తేదీ: 14-03-2022 ( సోమవారం ) సభా స్థలం: ఇప్పటం గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా.
2022-03-11 18:35:48
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ఛలో అమరావతి ఉచితం గా బస్సు సౌకర్యం కలిపించబడును తేదీ: 14-03-2022 ( సోమవారం ) సభా స్థలం: ఇప్పటం గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా.
2022-03-11 18:35:33
విశాఖ జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గ ఇంచార్జి శ్రీ మతి పసుపులేటి ఉష కిరణ్ గారిని మహిళా దినోత్సవ సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
2022-03-11 17:49:39
మాతృమూర్తులు, ఆడపడుచులు యావత్ మహిళా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
2022-03-09 17:03:16
మాడుగుల నియోజకవర్గ పరిధిలో పార్టీకోసం కష్టపడే యువకులు వీర మహిళలు పెద్దలు వాళ్లందరికీ నా వంతు సాయంగా రెండు వందల యాభై రూపాయలు క్రియాశీలక సభ్యత్వం కోసం ఇవ్వబడును. మీ రాయపురెడ్డి కృష్ణ
2022-03-04 20:00:12
గౌరవనీయులైన *సుందరపు విజయ్ కుమార్ గారిని* (యలమంచిలి నియోజకవర్గ ఇంచార్జ్) విశాఖపట్నం జిల్లాలో కలవడం జరిగింది.
2022-03-04 00:28:33
ఈరోజు చీడికాడ వీఆర్ఏల దీక్షలో నేను పాల్గొనడం జరిగింది వారి యొక్క సమస్యలను వెంటనే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది.
2022-03-04 00:25:17
500 పెట్టి క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోండి ప్రమాదం జరిగినప్పుడు 5 లక్షల భీమా కుటుంబానికి అందుతుంది.
2022-03-04 00:22:29
మాడుగుల మండలంలో కొంట వీది దగ్గరలో స్కూల్ పిల్లలు ట్యూషన్ సెంటర్ కి అతి దగ్గరలో కుప్ప కూలడానికి సిద్ధంగా ఉన్నా ఇనుప స్తంభాన్ని పరిశీలించి సంబంధిత అధికారులు తో ఫోన్లో మాట్లాడి తక్షణమే దాన్ని బాగు చేయాలని కోరడం జరిగింది. ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి జనసేన పార్టీ ఆవిర్భవించింది.
2022-03-04 00:18:32
చలో ఆంధ్ర యూనివర్సిటీ.
2022-03-04 00:13:25
భీమా శంకరా.. ఓం కారేశ్వరా శ్రీకాళేశ్వరా.. మా ఎములాడ రాజరాజేశ్వరా మమ్మేలే మా ప్రాణేశ్వరా.. మా రక్ష నీవే ఈశ్వరా! మహా శివరాత్రి శుభాకాంక్షలు
2022-03-04 00:10:35
విశాఖ జిల్లా మాడుగుల నియోజక వర్గానికి చెందిన శ్రీ రాయపురెడ్డి కృష్ణ గారు జనసేన పార్టీలో చేరారు
2022-02-23 00:36:42
మత్స్యకార అభ్యున్నతి సభకు సహకరించిన పోలీసులకు కృతజ్ఞతలు
2022-02-23 00:31:46
Next
1
2
3
4
Previous