ఈరోజు కే కోటపాడు మండలం కింతాడ పంచాయతీ గొల్లల పాలెం గ్రామంలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనసేన క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాడుగుల నియోజకవర్గం జనసేన సమన్వయకర్త రాయపు రెడ్డి కృష్ణ గారు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ కింతాడ మాజీ సర్పంచ్ బండారు నరసింహనాయుడు గారు,జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాలి బోయిన సంతోష్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ చేయడమైనది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొట్ట పాలవెల్లి, కడుపుట్ల రామునాయుడు, బంధం రాము, చుక్క నారాయణమూర్తి, షేక్ రఫీ, పైలా శ్రీనివాస్, ఒమ్మి చెల్లి బాబు, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు బొట్ట కోనారి, పల్లా తాతారావు, బొట్ట వెంకటరావు, పిల్లల రాజబాబు, జోగా రావుల నాయుడు జోగా సింహాద్రి, పల్ల మంగయ్య, మరియు జనసేన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగినది ఇట్లు బొట్ట పాలవెల్లి జనసేన పార్టీ నాయకులు గొల్లల పాలెం కింతాడ పంచాయతీ
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40