మాడుగుల మండలం చింతలూరు గ్రామంలో శ్రీ రామ తీర్థ మహోత్సవం సందర్భంగా జనసేన పార్టీ తరఫునుంచి మన ఊరు మన ఆట ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మూడు నగదు బహుమతులను మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ రాయపరెడ్డి కృష్ణ గారి ఆర్థిక సహాయంతో గ్రామ జనసేన నాయకులు కాంతారావు మూర్తి వరహాల నాయుడు చేతుల మీదుగా గెలుపొందిన మహిళలకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలూరు గ్రామ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40