కే కోటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ బాలిబోయిన సంతోష్ గారు సూది వలస గ్రామంలో మరియు కింతాడ పంచాయతీ గొంపవని పాలెం గ్రామంలో మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ రాయిపురెడ్డి కృష్ణ గారు ఏర్పాటుచేసిన క్రికెట్ కిట్టు పంపిణీ మండల జనసేన నాయకులు ఉగ్గిన త్రినాధ్ గారు మరియు బొట్ట పాలవెల్లి చేతులు మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొడుపుట్టల రామనాయుడు చుక్క నారాయణమూర్తి బంధం రాము మండల నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40