సంక్రాంతి పండుగ సందర్భంగా మాడుగుల మండలం ఏం కోడూరు గ్రామంలో జనసేన సమన్వయకర్త శ్రీ రాయపు రెడ్డి కృష్ణ గారు మన ఊరు మన ఆట ముగ్గుల పోటీలు కార్యక్రమం నిర్వహించారు. దీనికి గ్రామంలో జనాలు భారీ ఎత్తున తరలివచ్చి 17 మంది మొదటి ముగ్గురికి కూడా ప్రత్యేకమైనటువంటి మిక్సి రైస్ కుకర్స్ బహుమతులు గ్రామ సర్పంచ్ అయినటువంటి శ్రీ గొల్లవిల్లి సంజీవరావు మరియు గాట్టా రామారావు చేతుల మీదుగా అందించడం జరిగింది. మిగిలిన 14 మంది మహిళలకు కూడా గ్రామ పెద్దలు గట్ట రామారావు గారు గొల్లవిల్లి శ్రీరాం మూర్తి గారు అప్పన్న భాస్కర్ రావు గారు అప్పన్న వెంకట రమణ సెక్రెటరీ స్వామి ప్రసాద్ బుచ్చిబాబు కలిమి గొసమ్మ చేతులు మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం కోడూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40