కె.కోటపాడు మండలం కె.సంతపాలం గ్రామంలో గ్రామ జనసేన పార్టీ ,చుక్క నారాయనమూర్తి ఆధ్వర్యంలో అదేవిధంగా కోటపాడు మండలం జనసేన నాయకులు సమక్షంలో జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త** శ్రీ రాయపురెడ్డి కృష్ణ గారు** మరియు సంతపాలం గ్రామ జనసేన నాయకులు ప్రతి గడపగడపకు వెళ్లి జనసేన పార్టీ తరఫునుంచి నూతనంగా ఆవిష్కరించిన 2024 క్యాలెండర్ ను ప్రజలందరికీ అందించి రానున్న ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించమని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కె. కోటపాడు మండలం ప్రెసిడెంట్ బాలిబోయిన సంతోష్ ప్రధాన కార్యదర్శి కుంచా అంజిబబు , నాగులపల్లి మల్లునాయుడు,గండేపల్లి మహేష ,చింతల శ్రీను, మండల జనసేన నాయకులు సంతపాలం జనసేన నాయకులు నరసింహమూర్తి, చిన్న( టిడిపి), రెడ్డి, శ్రీను, శివ, మరియు సంతపాలెం మరియు మండల జన సైనికులు మరియు టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మండల జనసేన నాయకులు మరియు జన సైనికులు పాల్గొన్నారు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40