మాడుగుల మండలం చింతలూరు గ్రామంలో చింతలూరు గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా మాడుగుల మండలం జనసేన నాయకులు సమక్షంలో జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ రాయపురెడ్డి కృష్ణ గారు మరియు చింతలూరు గ్రామ జనసేన నాయకులు ప్రతి గడపగడపకు వెళ్లి జనసేన పార్టీ తరఫునుంచి నూతనంగా ఆవిష్కరించిన 2024 క్యాలెండర్ ను ప్రజలందరికీ అందించి రానున్న ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించమని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శి రోబ్బా మహేష్ గారు మాడుగుల మండల జనసేన నాయకులు గట్రెడ్డి శివాజీ గారు చింతలూరు జనసేన నాయకులు కాంతారావు వరాహమూర్తి వరహాల నాయుడు దాసరి అచుతరవు మాతాజీ బంటు నాగరాజు అంజి మంచాల శివ సంతోష్ నాయుడు శ్రీనివాసరావు చిరంజీవి,ఈశ్వరరావు గణేష్, చిన్న, రాజు, సత్తిబాబు,శ్రీను, నవీన్,వరహాలనాయుడు, మణికంఠ,మరియు మాడుగుల మండల జనసేన నాయకులు మరియు జన సైనికులు పాల్గొన్నారు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40