ఇటువలే జన సైనికుడు కొనసాగికి జరిగిన అన్యాయం పట్ల ఈరోజు మాడుగుల మండల స్థానిక ఎమ్మార్వో గారికి జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ రాయపరెడ్డి కృష్ణ గారు మరియు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ పైలా ప్రసాద్ర గారు మరియు జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ రబ్బా మహేష్ గారు వినతిపత్రం అందజేయడం జరిగింది. స్థానిక జరిగిన అన్యాయం మరి ఇతర నాయకులకు కూడా జరగకూడదని స్థానిక ఎంపీపీ చేస్తున్న దౌర్జన్యాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయని గుణ సాయి ఇచ్చిన పోలీస్ కేసు ప్రకారం నిందితుడికి దక్షిణమే శిక్ష విధించే విధంగా చేయాలని ఎమ్మార్వో గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాడుగుల మండల జనసేన నాయకులు తాటికొండ రామకృష్ణ గల్లా గణేష్ కొన శ్రీను నూక రాజు రాజారెడ్డి సాయి రమేష్ శివ మరియు జనసేన తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40