మాడుగుల హెడ్ క్వార్టర్ లో గత నాలుగు రోజులుగా అంగన్వాడి వర్కర్లు అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు భాగంగా ఈరోజు మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ రాయపరెడ్డి కృష్ణ గారు మద్దతు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని వీరు కోరుకునే కనీస వేతనం 26 వేల రూపాయలు సమంజసం అని ప్రస్తుత ప్రభుత్వం దిగివచ్చి వేరు కోరుకుంటున్న సమస్యలన్నిటికీ కూడా తక్షణమే పరిష్కారం చూపిస్తారని జనసేన పార్టీ తరఫునుంచి ప్రశ్నించడం జరిగింది. రానున్న ప్రభుత్వంలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు సమస్యలు పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కుమార్ గారు మరియు సీనియర్ నాయకులు పైల ప్రసాద్ రావు గారు మాడుగుల మండల జనసేన నాయకులు మరియు అనకాపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ రోబ్బ మహేష్ గారు మరియు మాడుగుల మండల జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు .
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40