మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల మండలంలో ఉన్న ఎం కోడూరు గ్రామంలో మొదటి నుంచి కూడా పార్టీ అంటే ప్రేమ పార్టీ పట్ల తన యొక్క బాధ్యతను తన యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న శ్రీ సేనాపతి చిన్నగారి వివాహం సందర్భంగా వారి యొక్క వివాహ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు వెళ్లడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మాడుగుల మండల జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని వివాహం సందర్భంగా వరుడుకి అందజేయడం జరిగింది.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40