మాడుగుల నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో రెండవ మండలమైన చీడికాడ మండలంలో కోణం సంతలో సుమారు 45 గ్రామాలు తమ యొక్క సంత సౌకర్యాలు చేసుకునే ప్రదేశంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చీడికాడ మండల జనసైనికులు పాల్గొన్నారు. #rayapureddyKrishna #RRK #Janasena #jsp #MadugulaConstieuncy
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40