• 9666632323
  • V.Madugula Constituency, Anakapalli Parliament, VSP.

News detail

Image Here

కే సంతపాలం శ్రీ దుర్గా నాగమాంబ పండగకి రాయిపురెడ్డి ఆర్థిక సాయం

  • Date : 2023-05-14 03:44:13

మాడుగుల నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో 4వ మండలమైన కే కోటపాడు మండలంలో కే సంతపాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ పెదనాగమాంబ అమ్మవారి పండగ సందర్భంగా నిర్వహించిన ఎడ్లబండి పోటీల్లో మొదటి బహుమతికి మాడుగుల నియోజకవర్గ నాయకులు శ్రీ రాయిపురెడ్డి కృష్ణ గారు 12000 రూపాయల నగదు బహుమతిని ప్రకటించడం జరిగింది. ఈ యొక్క పండగ పూర్తిగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరగడం మరియు కే సంతపాలం జనసేన నాయకులు శ్రీ చుక్కా నారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పండగ కార్యక్రమాలు జరగబడుచున్నవి. ఈ యొక్క పండుగ మహోత్సవంలో భారీ కటౌట్లతో భారీ ఫ్లెక్సీలతో జనసేన పార్టీ నినాదాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరిగింది.

recent events
  • Image Here

    ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది

    2024-04-23 12:35:41
  • Image Here

    తేది: 09-04-2024

    2024-04-12 14:49:44
  • Image Here

    తేది : 08-04-2024 సాయంత్రం

    2024-04-12 14:44:52
  • Image Here

    మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది

    2024-04-03 10:44:40