ఈరోజు అనగా తేదీ 01/01/2023 న మాడుగుల మండలంలో గొటివాడ అగ్రహారం గ్రామానికి జనసేన పార్టీ *మాడుగుల నియోజకవర్గ నాయకులు రాయపురెడ్డి కృష్ణ గారు* సొంత నిధులతో అంజి ,మాతాజీ మరియు సురేష్ గణేష్ ప్రసాద్ చేతుల మీదుగా గొటివాడ గ్రామ జనసైనికులకు ఒక వాలీబాల్ కిట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర సందర్భంగా జనసేన పార్టీలో కొత్త కొత్త మార్పులు వస్తాయని అతి త్వరలోనే పార్టీ మరింత పుంజుకునే కార్యక్రమాలు చేయడానికి శ్రీకరం చుడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొటివాడ అగ్రహారం గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40