ఈరోజు అనగా *తేదీ 30 12 2022న* మాడుగుల నియోజకవర్గ నాయకులు *రాయపరెడ్డి కృష్ణ గారు* తన సొంత నిధులతో మాడుగుల మండలంలో జాలంపల్లి పంచాయతీలో గొప్పుల పాలెం అనే గిరిజన గ్రామంలో ఉన్న యువకులకు క్రీడా ప్రోత్సాహకారంగా *ఒక వాలీబాల్ కిట్* ను జాలంపల్లి పంచాయతీ నాయకులు కుంచాల హరే రామ్ నేతృత్వంలో వసంత్ కుమార్ చేతుల మీదుగా వాలీబాల్ కిట్ ఇవ్వడం జరిగింది. గొప్పుల పాలెం *గ్రామ ప్రజలు మాట్లాడుతూ 300 యూనిట్లు దాటిందని చాలామంది వృద్ధులకు పింఛన్లు తీసేసారని* మేమంతా కరెంటు వినియోగించకపోయిన సరే భారీ మోతాదులో కరెంట్ బిల్లులు కూడా వస్తున్నాయని వారి యొక్క బాధను నాకు వివరించడం జరిగింది. కచ్చితంగా మీ గ్రామ సమస్యను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాలంపల్లి పంచాయతీ జన సైనికులు పాల్గొన్నారు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40