• 9666632323
  • V.Madugula Constituency, Anakapalli Parliament, VSP.

News detail

Image Here

ఎం కోడూరు లో ఉన్న చర్చికి క్రిస్మస్ కానుక

  • Date : 2023-01-03 18:34:08

నేడు క్రిస్మస్ సందర్భంగా మాడుగుల నియోజకవర్గ జనసేన * నాయకులు. రాయపు రెడ్డి కృష్ణ గారు* ఎం కోడూరులో ఉన్న క్రిస్టియన్ చర్చ్ కు ఒక మెగా ఫోన్ మరియు రెండు మైకులను కానుకగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతిస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలను అన్ని మతాలను ఒక తాటి మీదకు తీసుకువచ్చి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఎం కోడూరు చర్చ్ పాస్టర్ జాన్ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని 24 ఎన్నికల్లో ఆయనకి విజయం చేకూరాలని ప్రార్థిస్తామన్నారు.

recent events
  • Image Here

    ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది

    2024-04-23 12:35:41
  • Image Here

    తేది: 09-04-2024

    2024-04-12 14:49:44
  • Image Here

    తేది : 08-04-2024 సాయంత్రం

    2024-04-12 14:44:52
  • Image Here

    మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది

    2024-04-03 10:44:40