వైసిపి నాయకులు భూకంభకోణాలను బయటపెడుతున్నందుకే జనసేన నాయకులు పై కుట్రపల్లి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గారు ఆరోపించారు ఈ మేరకు గురువారం ఉదయం మేఘాలయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న అత్యధిక కార్యక్రమాలు చేస్తున్న 9 మంది వ్యక్తులను అరెస్టు చేసి వారం రోజులు పాటు సెంట్రల్ జైల్లో పెట్టడం పట్ల తీవ్ర తీవ్రంగా ఖండించారు . వీరిలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కోన తాతారావు గారు ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు చోడవరం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ పి వి ఎస్ అండ్ రాజుగారు భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ పంచకర్ల నాగ సందీప్ గారు మాడుగుల నియోజకవర్గ నాయకులు శ్రీ రాయిపురెడ్డి కృష్ణ గారు విశాఖ ఈస్ట్ కాన్స్టెన్సీ నాయకులు శ్రీ భోగి శ్రీనివాస్ పట్నాయక్ గారు శ్రీ చెట్టుపల్లి శ్రీను గారు శ్రీమతి కోళ్లు రూప ...గారిని అరెస్టు చేసి జైల్లో పెట్టడం చాలా బాధాకరం. అర్ధరాత్రి వేళలో మహిళలను అదుపులోకి తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా సరే ఆ రోజు ఒంటి గంటన్నర సమయంలో ఒక మహిళ ఉన్న నివాసానికి వెళ్లి ఆ మహిళను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం అనేది చాలా ఘోరమైన విషయం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ప్రజలు వీరికి బుద్ధి చెప్తారని శ్రీ పీతల మూర్తి యాదవ్ గారు వాపోయారు. జనసేన పార్టీ ఈ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం బయటికి వస్తే కేసులు పెడతామని భయపెట్టడం ఇలాంటివి చేస్తే జనసేన కార్యకర్తలు మరింత రెట్టింపు వేగంతో పని చేస్తారని మీరు పెట్టే చిన్న చిన్న కేసులకు భయపడేది లేబోయమని తెలియజేశారు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40