ఈరోజు ఉత్తరాంధ్ర జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ తమ్మిరెడ్డి శివశంకర గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, రాయపురెడ్డి కృష్ణ గారు శాలువా కప్పి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది మరియు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు జరగబోయే కార్యక్రమాలు వాటికోసం చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40