విశాఖ జిల్లా మాడుగుల నియోజక వర్గానికి చెందిన శ్రీ రాయపురెడ్డి కృష్ణ గారు జనసేన పార్టీలో చేరారు. పార్టీ PAC ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, శ్రీమతి ఉషాకిరణ్ గారు, శ్రీ పి.వి.ఎస్.ఎన్.రాజు పాల్గొన్నారు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40