నరసాపురంలో నిర్వహించిన మత్స్యకార అభ్యున్నతి సభకు పోలీసు శాఖ తమ వంతు సహకారం అందించడం సంతోషాన్ని కలిగించింది. పోలీసు అధికారులకు, యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. సభ కార్యక్రమాలను కవరేజ్ చేసి, సభ ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళిన మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40