ఈ కార్యక్రమంలో మాడుగుల జనసేన పార్టీ సమన్వయకర్త రాయపు రెడ్డి కృష్ణ గారు, టిడిపి ఇంచార్జ్ పివిజి కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు గవిరెడ్డి రామానాయుడు గారు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారు, CM రాజేష్ గారు మరియు జిల్లా కమిటీసభ్యులు వీరా సురేఖ గారు, రొబ్బ మహేష్ గారు , నాలుగు మండలాల అధ్యక్షులు శ్రీ గట్రెడ్డి శివాజీ గారు శ్రీ గంట్ల మూర్తి గారు శ్రీ గొర్రు పోటు రామూర్తి నాయుడు గారు బాలిబోయిన సంతోష్ గారు & మండల కమిటీ సభ్యులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, జన సైనికులు ,వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40