మాడుగుల నియోజకవర్గం కే కోటపాడు మండలం దాలివలస గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అభ్యర్థి పైల ప్రసాద్ రావు , జనసేన ఇంచార్జ్ రాయపురెడ్డి కృష్ణ , కే కోటిపాడు మండల నాయకులు ఉగ్గిన త్రినాథ్ గారు బొట్టా పాలవెల్లి గారు స్టీరింగ్ కమిటీ సభ్యులు కుంఛా మణికంఠ గారు అప్పారావు గారు మరియు జనసేన టిడిపి, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40