ఈ రోజు మాడుగుల మండలం వేలంపాడు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ సీతారాముల వారి తీర్థ మహోత్సవం సందర్భంగా మాడుగుల నియోజవర్గం జనసేన సమన్వయకర్త శ్రీ రాయిపురెడ్డి కృష్ణ గారు ఐదువేల రూపాయలు దన సహాయాన్ని కొత్తవలస మండల జనసేన నాయకులు శ్రీ రాజారెడ్డి చేతుల మీదుగా గ్రామ ఆలయ కమిటీ సభ్యులకు చెక్కు రూపంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేష్ గోటూరు అప్పారావు తుర్రే కన్నారావు గోటూరు రవణమ్మ ఎడ్ల కొండలరావు డోల ఈశ్వరరావు మరియు వెలంపాడు గ్రామ అందులో జన సైనికులు పాల్గొన్నారు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40