ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ రాయిపురెడ్డి కృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో కొన్ని సమస్యల కోసం అదేవిధంగా తెలుగుదేశం హయంలో 2015 వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఏదైతే తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటి దాకా 102 లో ఉద్యోగం చేసేవారికి 7193/- రూపాయలు డ్రైవర్లకు జీతం గా ఇస్తున్నారు. గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా అదే జీతాన్ని పని ఒత్తిడి పెంచి ఇస్తున్నారు తప్ప జీవితంలో కనీసం ఏ విధమైన వెసులుబాటు కల్పించకుండా పని ఒత్తిడి రోజు రోజుకు పెంచుతున్నారు అని , ఇప్పుడున్న 108 104 సేవల్లో వారికి జీతం పెంచి కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించిన 102 డ్రైవర్లకు మాత్రం ఎటువంటి జీతాలు పెంచలేదు కనీస వేతనం కూడా ఇవ్వట్లేదు అని , 108 104 కి జీతాలు పెంచినట్లు హామీ ఇచ్చి చివరికి వాళ్లకు కూడా జీతాలు పెంచలేదు కావున 2024 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రాగానే తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ డ్రైవర్లను ఆదుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫునుంచి జనసేన పార్టీ తరఫునుంచి శ్రీ నారా లోకేష్ గారికి రాయపరెడ్డి కృష్ణ గారు వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40