మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం అర్జున్ గిరి గ్రామంలో వెలసియున్న శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం అభివృద్ధి కొరకు మాడుగుల నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ రాయపరెడ్డి కృష్ణ గారు రూ. 10,000/- విరాళన్ని జనసేన నాయకులు సమక్షంలో గ్రామ పెద్దలకి అందజేశారు. ఈ కార్యక్రమం లో పెంటకోట సూరిబాబు, కిరణ్, ప్రసాద్, అమ్మాతల్లినాయుడు, గణపతి, కామరాజు, ఈశ్వర్, చీడికాడ మండలం జనసేన ఉపాధ్యక్షులు మజ్జి కృష్ణ, మరియు యాళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40