• 9666632323
  • V.Madugula Constituency, Anakapalli Parliament, VSP.

News detail

Image Here

ఈరోజు జరిగిన రా కదలిరా సభలో

  • Date : 2024-02-08 19:01:47

ఈరోజు జరిగిన రా కదలిరా సభలో మాడుగుల నియోజకవర్గంలో ఉన్న రైతు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యల మీద , నాలుగు మండలాల్లో ఉన్న రిజర్వాయర్లు ఏ విధంగా శిధిలావస్థలో ఉన్నాయో ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా రైతుల్ని కష్టాల్లోకి నెట్టేస్తు ఉన్నారో అదేవిధంగా గతంలో రాష్ట్రంలో పనిచేసినటువంటి లైసెన్స్ సర్వేయర్లు వ్యవస్థ నిర్వీర్యం గురించి 3000 కుటుంబాలు ఏ విధంగా బాధపడుతున్నాయో జీవో నెంబర్లతో సైతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రాలు అందజేస్తు వివరించడం జరిగింది.

recent events
  • Image Here

    ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది

    2024-04-23 12:35:41
  • Image Here

    తేది: 09-04-2024

    2024-04-12 14:49:44
  • Image Here

    తేది : 08-04-2024 సాయంత్రం

    2024-04-12 14:44:52
  • Image Here

    మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది

    2024-04-03 10:44:40