శ్రీశ్రీశ్రీ సీతారాముల వారి తీర్థమహోత్సవం సందర్భంగా L. పొన్నవోలు పంచాయతీ నరసయ్య పేట*(దిబ్బురు) గ్రామంలో గ్రామ పెద్దలు,మరియు జనసైనికులు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగావిచ్చేసిన మాడుగుల నియోజవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీరాయపు రెడ్డి కృష్ణ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తమ ఆర్థిక సహాయం తో పోటీలో గె లుపొందిన వారికి మరియు పోటీలో పాల్గొన్న వారికిఅందరికీ బహుమతులు ఇవ్వడం జరిగింది .ఈ యొక్క కార్యక్రమం లో తాటికొండ రామకృష్ణ గారు గట్టా రామారావు గారు పడాల చాణిక్య గారు జనపరెడ్డి రాజు గారు యాల్లా ప్రసాద్ గారు కసింకోట సంతోష్ గారు గ్రామంలో ఉన్న పెద్దలు జనసైనికులు పాల్గొనడం జరిగింది✊
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40